ప్రెస్ రిలీజ్. తేది 09.09.2021
మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అన్నారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.
కార్యక్రమంలోజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవరావు, ఏవో రవీందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.