తేది 20.09.2021 ప్రజావాణిలో ప్రజలు విన్నవించిన సమస్యలను వారం రోజుల వ్యవధిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు

ప్రెస్ రిలీజ్. తేది 20.09.2021 ప్రజావాణిలో ప్రజలు విన్నవించిన సమస్యలను వారం రోజుల వ్యవధిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై కలెక్టర్ మాట్లాడారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కు వినతి పత్రం అందజేశారు. Dpro..Kamareddy.Today prajavani
Revenue 31
DPO 3
Npdcl 2
DTWO 1
Zp CEO 1
Civil supply 1
DV&HAO 1
LDM 1
Sc corporation 1
Total 42

Share This Post