తేది 28.08.2021. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ లో

ప్రెస్ రిలీజ్. తేది 28.08.2021.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ లో కొత్తగా 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ నిర్మాణానికి శనివారం నాడు ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి, వైస్ చైర్మన్ రవి పాల్గొన్నారు. DPRO..KAMAREDDY.

Share This Post