తేది: Nizamabad: 06-07-2021 మంగళవారం నాడు మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారి నిజామాబాద్ జిల్లా పర్యటన షెడ్యూల్

1. ఉదయం 10:00గంటలకు వేల్పూర్ ప్రధాన రోడ్డు (ఫోర్ లేన్)
డివైడర్&సెంట్రల్ లైటింగ్ 6కోట్ల 30లక్షల అంచనా వ్యయంతో జరగనున్న
పనులకు శంకుస్థాపన చేస్తారు.

2. ఉదయం 10:15 గంటలకు వేల్పూర్ బైపాస్ రోడ్డు(2.40 కోట్ల అంచనా
వ్యయం)పనులకు శంకుస్థాపన చేస్తారు

3. ఉదయం 11:00గంటలకు మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్
ను ప్రారంభిస్తారు

4. మోర్తాడ్ మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొంటారు

5. మధ్యాహ్నం 2:00 గంటలకు నిజామాబాద్ జిల్లా ఇరిగేషన్(జలవనరుల) శాఖ
అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తారు.

Share This Post