తేదీ: 05.05.2022 రోజున సుబేదారి, హన్మకొండలోని బాలసదన్ లో “ఇటీవల జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ లో లో ప్రధమ స్థానంలో నిలిచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వ బాలికల పాఠశాల లష్కర్ బజార్, హనుమకొండ విద్యార్థిని కుమారి కౌశికి ని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి.వి.మహేష్ నాధ్ మెమెంటో, ప్రశంసా పత్రము, బహుమతులతో ఘనంగా సత్కరించడం జరిగింది.

*ప్రచురణార్థం*

ఈ సందర్భంగా న్యాయమూర్తి గారు బాల సదన్, సుబేదారి, హనుమకొండ లో కౌశికీ మరియు వారి తల్లిదండ్రులను అభినందించారు. కౌశికీ చదువుతో పాటు క్రీడలు, సాహిత్యం లో చురుకుగా తనదైన శైలిలో ప్రతిభను చాటుకుంటుందని అభినందించారు. బాల సదనం లోని బాలికలు కౌశికీ ని ఆదర్శంగా తీసుకొని తమకు ఇష్టమైన రంగంలో తమ ప్రతిభా, పాటవాలను వెలికితీసి ప్రతిభ చాటాలని తెలిపారు. ముందుముందు కౌశికీ మరెన్నో మెళకువలతో ప్రజలకు ఉపయోగకరంగా ఉండే *”యాప్స్”* ని తయారు చేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకునేందుకు కృషి చేయాలని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన చదువు, నేర్పరితనం, తెలుసుకోవాలనే కుతూహలం, ప్రశ్నించే అలవాట్లు విద్యార్థులకు ఉన్నప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ సందర్భంగా కౌశికీ ని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను అభినందించారు ఈ కార్యక్రమంలో డి ఈ ఓ రంగయ్య నాయుడు, సీనియర్ న్యాయవాది కే పి ఈశ్వర్ నాధ్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస స్వామి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఆదిరాజు శైలజ, బాల సదన్ సూపరింటెండెంట్ కళ్యాణి, గైడ్ టీచర్ రమాదేవి, సిడబ్ల్యుసి మెంబర్ కె దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు

జిల్లా న్యాయసేవాధికార సంస్థ వరంగల్.   

Share This Post