తేదీ.07.1.2022. సూర్యాపేట. కిశోర బాల బాలికలు వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలి. పూర్తి స్థాయి అందుబాటులో వ్యాక్సిన్. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి. జిల్లాలో కరోనా కట్టడికి వ్యాక్సిన్ వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల లోపు 53,383 మంది కిశోర బాలలకు కరోనా ముప్పునుండి రక్షణ పొందేందుకు అందరికి అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నని తెలిపారు. జిల్లాలో గ్రామ మండల స్తాయిలలో 120 టీంలు నిరంతరం పనిచేస్తున్నామని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే నియమించిన బృందాలకు సూచించామని తెలిపారు. గురువారం వరకు 11450 మందికి వ్యాక్సిన్ అందించామని జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలలలో యువతకు అవగాహన కల్పిస్తున్నామని ఈ సందర్బంగా పేర్కొన్నారు.

తేదీ.07.1.2022.
సూర్యాపేట.

కిశోర బాల బాలికలు తప్పక తీసుకోవాలి.

పూర్తి స్థాయి అందుబాటులో వ్యాక్సిన్.

జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

జిల్లాలో కట్టడికి వ్యాక్సిన్ వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. జిల్లాలో 15 18 సంవత్సరాలలో 53,38 సంవత్సరాలలో కిశోర బాలలకు 3 మంది ముప్పునుండి రక్షణ పొందేందుకు అందరికి అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ అందించారు. జిల్లాలో గ్రామ మండల ఏర్పాటులో 120 టీంలు నిరంతరం పనిచేస్తున్నామని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే నియమించిన బృందాలకు సూచించామని తెలిపారు. గురువారం వరకు 11450 మందికి వ్యాక్సిన్ అందించామని జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలల్లో యువతకు అవగాహన కల్పిస్తున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు.

Share This Post