తేదీ.2.6.2022. సూర్యాపేట. ఉద్యమంలో కవులు, కళాకారులది ప్రధాన పాత్ర. కళలకు పుట్టినిల్లు సూర్యాపేట జిల్లా. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి.

 

కళలకు పుట్టినిల్లు సూర్యాపేట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సందగంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పటి తెలంగా
ణలో వేసిన బోర్లకు భూ తల్లి గాయాలపా
లైందని, ఈ రోజు గోదావరి జలాలు
పారించి తల్లి గాయాలను రూపుమాపా
మని కవి జి.వెంకటేశ్వర్లు తెలంగాణ స్థితి
గీతులను వివరిస్తూ రాసిన కవితకు
మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి భావోద్వే
గానికి గురయ్యారు. తెలంగాణ ఆవిర్భావ
దినోత్సవం పురస్కరించుకొని గురువారం
సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన
కవి సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా
హాజరయ్యారు. కవి వెంకటేశ్వర్లు తెలంగాణ
కవులను శాలువాలు, ప్రశంసాపత్రాలు, నగ
దుతో సత్కరించారు. కార్యక్ర
మంలో రాజ్యసభ సభ్యుడు
బడుగుల లింగయ్యయాదవ్,
కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి, ఎస్పీ
రాజేంద్రప్రసాద్, అదనపు కలె
క్టర్ మోహన్రావు, ఆర్డీఓ
రాజేంద్రకుమార్, జిల్లా పరి
షత్ వైస్ చైర్మన్ గోపగాని వెంక
టనారాయణగౌడ్, మున్సిపల్
వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, పెద్ది
రెడ్డి గణేశ్, కవులు ఎన్సీ
రోజా, ఏబుల్ శశి, శ్రీరామక
వచం వెంకటేశ్వర్లు, అవిలేను,
సంద్రాల ఎల్లయ్య, సారగంట్ల
రారా.
కవి వెంకటేశ్వర్లును సన్మానిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి, చిత్రంలో ఎంపీ బడుగుల
లింగయ్యయాదవ్, కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్
ఉద్యమ కాలం నాటి పరిస్థితులను,
ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని గుర్తు
చేస్తూ రాసిన కవిత కళ్లకు కట్టినట్లు
ఉందన్నారు. తెలంగాణలో నేటి అభివృ
ద్ధిని చూసి దేశం గర్విస్తుందన్నారు.
ప్రపంచం గర్వించదగిన ప్రగతిని సాధించి
రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంద
న్నారు. 8 ఏండ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు
ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని ఇచ్చామన్నారు. ఉద్యమంలో కవులు కళాకారులు ప్రధాన పాత్ర పోషించారని పేర్కొన్నారు. అనంతరం కవి సమ్మేళనం లో పాల్గొన్న కవులను శాలువాలు, మెమెంటోలు ప్రశంసాపత్రాలు, నగదు తో సత్కరించారు . ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ , కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ మోహన్ రావు, ఆర్డిఓ రాజేంద్రకుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, పెద్దిరెడ్డి గణేష్, ఎన్ సి రోజా, టేబుల్ శశి, శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు, అవిలేను, సంద్రాల ఎల్లయ్య, సరగట్ల రాజశేఖర్, పుష్పాల కృష్ణమూర్తి, నర్సింహరాజు
పాల్గొన్నారు.

Share This Post