తేదీ.6.1.2022. సూర్యాపేట. విదులలలో సత్వరమే చేరాలి. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి. సూర్యాపేట జిల్లాకు సంబంధించి 32 కేటగిరీలలోని 322మంది బోధన, బోధనేతర సిబ్బంది కి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయని జిల్లా కలెక్టర్ T . వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో బోధన, బోధనేతర సిబ్బంది ఇచ్చిన వ్యక్తిగత మొబైల్ నెంబర్ కు ఆ ఉత్తర్వులు పంపించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మొబైల్ నంబర్ కు పంపిన ఉత్తర్వులను అధికారిక ఉత్తర్వు గా పరిగణించి తక్షణమే విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కొత్తగా పోస్టింగ్ ఇవ్వబడిన పాఠశాలలో ఈ నెల 7 వ తేదీన విధుల్లో చేరాలని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 8 వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో పాఠశాలలకు నేడు ( ఈ నెల 7 వ తేదీన శుక్రవారం) చివరి పనిదినం అయినందున తక్షణమే విధుల్లో చేరాలని కలెక్టర్ సూచించారు. సూర్యాపేట జిల్లాలో ఈ నెల 6 వ తేదీన ( గురువారం ) ఉత్తర్వులు అందుకున్న వెంటనే అదే రోజు సాయంత్రం కొద్ది మంది బోధన, బోధనేతర సిబ్బంది నియామక ఉత్తర్వులు ఇచ్చిన పాఠశాలలో జాయిన్ అయినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. –—————- డీ.పీ.ఆర్.ఓ , సూర్యాపేట కార్యాలయంచే జారీ చేయనైనది.

తేదీ.6.1.2022.
సూర్యాపేట.

విదులలలో సత్వరమే చేరాలి.

జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

సూర్యాపేట జిల్లాకు సంబంధించి 32 కేటగిరీలలోని 322మంది బోధన, బోధనేతర సిబ్బంది కి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయని జిల్లా కలెక్టర్ T . వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
జిల్లాలో బోధన, బోధనేతర సిబ్బంది ఇచ్చిన వ్యక్తిగత మొబైల్ నెంబర్ కు ఆ ఉత్తర్వులు పంపించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మొబైల్ నంబర్ కు పంపిన ఉత్తర్వులను అధికారిక ఉత్తర్వు గా పరిగణించి తక్షణమే విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

కొత్తగా పోస్టింగ్ ఇవ్వబడిన పాఠశాలలో ఈ నెల 7 వ తేదీన విధుల్లో చేరాలని కలెక్టర్ తెలిపారు.

ఈ నెల 8 వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో పాఠశాలలకు నేడు ( ఈ నెల 7 వ తేదీన శుక్రవారం)
చివరి పనిదినం అయినందున తక్షణమే విధుల్లో చేరాలని కలెక్టర్ సూచించారు.

సూర్యాపేట జిల్లాలో ఈ నెల 6 వ తేదీన ( గురువారం ) ఉత్తర్వులు అందుకున్న వెంటనే అదే రోజు సాయంత్రం కొద్ది మంది బోధన, బోధనేతర సిబ్బంది నియామక ఉత్తర్వులు ఇచ్చిన పాఠశాలలో జాయిన్ అయినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

Share This Post