దళిత్ ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI ) ఆధ్వర్యంలో అవగాహన సదస్సు:: జిల్లా కలెక్టర్ డి హరిచందన

పత్రిక ప్రకటన

నారాయణపేట జిల్లా

తేది:03-08-2021

Sc/st లు ఆర్థికంగా అభిరుద్ది చెందాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

 

SC ST లు  దళిత్ ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI ) ఆధ్వర్యంలో, తేదీ: 03.08 . 2021 , మంగళవారం  నాడు ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జిల్లా కేంద్రం లోని శీలా గార్డెన్ ఫన్షన్ హాల్ లో  నిర్వహించిన దళిత్ ఇండియన్ చాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ తెలంగాణా చాప్టర్ (DICCI )  అద్వర్యం లో నిర్వహించిన అవహగన సదస్సు లో  కార్యక్రమమ లో జిల్లా కలెక్టర్ డి హరిచందన మాట్లాడుతూ అంబేత్కర్ ఆశించిన ఆర్థిక స్వతంత్రాన్ని సాదించాలని సూచించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు లు వివిధ శాఖలలో  ఉన్నటువంటి పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా వ్యాపారపరంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.  మహిళలలు ముందుకు వచ్చి ఆర్థికంగాఎదిగి పురుషులకు  సమానంగా స్వయం సమృద్ది సాదించాలని ని  తెలిపారు. దేశాభిరుద్ది కై అందరు భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమం సమావేశం లో ఏర్పాటు చేసిన అంబేత్కర్ చిత్రపటానికి జిల్లా జెడ్పి చైర్పర్సన్ వనజమ్మ  పులా మల వేసి జిల్లా కలెక్టర్ తో కలిసి జ్యోతిప్రజ్యలన నిర్వహించడం జరిగింది. అనతరం జెడ్పి చైర్పర్సన్ మాట్లాడుతూ యస్సీ యాస్టి  లు కష్టపడే తత్వం ఉంది కాబట్టి ముందుకు వచ్చ్చి వ్యాపారాలు నిర్వహించి అభిరుద్ది చెందాలని తెలిపారు.

ఈ  DICCI తెలంగాణ చాప్టర్ అధ్యక్షులు శ్రీమతి దాసరి అరుణ గారు , . మునిందర్ వైస్ ప్రెసిడెంట్, జోనల్ కో ఆర్డినేటర్  వెంకటయ్య  డిక్కీ ,  విష్ణుమూర్తి, DGM SC-ST, ప్రసన్న కుమార్ LDM,.   మధు,  Industries promotion officer, డిక్కీ మెంబెర్స్  కుసుమ, యాదమ్మ ,హజమ్మ, మరియు బ్యాంకు అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.

————————————————————————-                                                                        జిల్లా పౌర సంబందాల అధికారి ద్వార జరి.

Share This Post