దళిత బంధు పథకం కింద తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో బొల్లారం సుశీల, బొల్లారం రాములు, నరసింగ సులోచన, నీరుడు లక్ష్మీ, చిన్నూరు పెంటయ్య (ఐదుగురు) లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను 50 గొర్రెల చొప్పున కొనుగోలు చేసి అందించడం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యాంసుందర్ నేడొక ప్రకటనలో తెలిపారు.

లబ్ధిదారులందరికీ
గొర్రెల పెంపకానికి సంబంధించి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గత సెప్టెంబర్ మాసంలో భువనగిరి మండలం కూనూరు గ్రామంలో క్షేత్రస్థాయి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.

Share This Post