పత్రిక ప్రకటన
నారాయణపేట జిల్లా
తేది:06-08-2021
దళిత వాడల అభివృద్ధి కి ప్రణాళిక లు సిద్ధం చేయాలి
జిల్లా కలెక్టర్ డి హరిచందన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత, గిరిజన వాడలలో గ్రామ లను ఆఖ్భిరుద్ది పరచాలనే ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమ్మని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా అధికారులు, మండలాభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమావేశం లో దళిత వాడలలో, గ్రామ పంచాయతీలలో నివసించే దళితులు, గిరిజనుల అభిరుద్ది కై ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి మౌలిక సదుపాయాల కల్పనకై ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామ లలో మిషన్ భగీరథ ద్వారా నిటీని అందించడం వార్డు లలో అంతర్గత మురుగు కలువలలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు తదితర ఇతర ఆవశ్యకతల పై ఆరు రోజులలో ప్రణాళిక సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. ప్రత్యేక అధికారులకు అందించిన ప్రొఫార్మలలో అవసరాలను వ్రాసి MPDO లకు అందించాలని సూచించారు. ప్రతి మండలానికి, వార్డు కు ఓ ప్రత్యేక అధికారిని నియమించడం జరుగుతోందని, దళితులు నివసించే ప్రాంతాలను గుర్తించి జాగ్రత్తగా వారికి అవసరమై ఏ మౌలిక సౌకర్యాల కల్పనకు గుర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ చంద్ర రెడ్డి, DPOమురళి జిల్లా అధికారులు, AE, లు మున్సిపల్ కమిషనర్లు, MPDOలు ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
————————————— జిల్లా పౌరసంబందల అధికారి ద్వార జరి.