దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్ లు పంపిణీ చేసిన జెడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్

దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్ లు పంపిణీ చేసిన జెడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్

జిల్లాలోని ఓ దివ్యాంగుడికి TVs స్కూటర్ ను కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి లు అందజేశారు.

దివ్యాంగుల సహాయ ఉపకరణాల పథకంలో భాగంగా వీటిని లబ్ధిదారుడికి అందజేశారు.

Share This Post