ధాన్యం విక్రయానికి ఫోన్ నంబర్ ఆధార్ అనుసంధానం తప్పనిసరి : అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

పత్రికా ప్రకటన నల్గొండ,నవంబర్20.

రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యం విక్రయానికి తీసుకు వచ్చి నపుడు రైతు వివరాలు opms లో నమోదు చేయుటకు తమ ఫోన్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోని వారు ఆధార్ సెంటర్ లో,పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ అనుసంధానం చేసిన ఫోన్ నంబర్ మారితే సమీప ఆధార్ కేంద్రం,పోస్ట్ ఆఫీస్ లో అప్డేట్ చేసుకోవాలని తెలిపారు.ధాన్యం చెల్లింపు కోసం opms లో రైతు మొబైల్ కు ఓ.టి.పి.వస్తుందని,ఓ.టి.పి.నమోదు చేస్తేనే రైతు బ్యాంక్ అకౌంట్ లలో సక్రమంగా డబ్బులు జమ అవుతాయని తెలిపారు.

Share This Post