గురువారం పాత జడ్.పి.కార్యాలయం ను సందర్శించి ఇరిగేషన్ ఈ ఈ కార్యాలయం షిఫ్టింగ్ పై ఇరిగేషన్ ఈ ఈ, పి.ఆర్.ఈ.ఈ లతో చర్చించి సూచనలు చేశారు.పాత జడ్.పి కార్యాలయం పక్కన ఉన్న గదుల లోకి ఇరిగేషన్ ఈ ఈ కార్యాలయం షిప్టింగ్ చేయుటకు అవసరమైన కలరింగ్,లైటింగ్,పార్టిషన్ ఇతర ఏర్పాట్లు వారం రోజుల్లో పూర్తి చేసి ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని పంచాయతీ రాజ్ ఈ ఈ., డి.ఈ. లను కలెక్టర్ ఆదేశించారు.జిల్లా కలెక్టర్ తో ఇరిగేషన్ ఈ ఈ సత్యనారాయణ, డి.ఈ. భిక్షపతి,పంచాయతి రాజ్ ఈ ఈ తిరుపతయ్య,డి ఈ. నాగయ్య తదితరులు ఉన్నారు
