నల్గొండ అడవి దుప్పల పల్లి లో ఏర్పాటు చేసిన ఐ. కె.పి. వరి ధాన్యం కొనుగోలు .కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అదనపు కలెక్టర్ వెంట,జిల్లా సహకార అధికారి ప్రసాద్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ డి.యం.నాగేశ్వరరావు, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం తదితరులు
