నల్గొండ జిల్లా: తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా: తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా  కలెక్టర్ కార్యాలయం  లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి,పాల్గొన్న
జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,ఎం.ఎల్.సి నర్సి రెడ్డి,ఎం.ఎల్. ఏ.లు కంచర్ల భూపాల్ రెడ్డి,చిరు మర్తి లింగయ్య,భాస్కర్ రావు,నోముల భగత్,రవీంద్ర కుమార్,జిల్లా గ్రంధాలయ చైర్మన్ అర్. మల్లి కార్జున రెడ్డి,
జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి , జిల్లా ఎస్.పి.అపూర్వ రావు,, అదనపు కలెక్టర్ లు ఖుష్బూ గుప్తా,భాస్కర్ రావు తదితరులు

Share This Post