నల్గొండ పట్టణం కలెక్టరేట్ పక్కన పొట్టి శ్రీ రాములు విశ్వ విద్యాలయం జాన పద కళాక్షేత్రం కు కేటాయించిన స్థలం లో ఏర్పాటు చేయనున్న హెలిపాడ్ నుండి కలెక్టర్ కార్యాలయం కు రోడ్డు కు అర్&బి అధికారులు మార్కింగ్ చేశారు

నల్గొండ పట్టణం కలెక్టరేట్ పక్కన పొట్టి శ్రీ రాములు విశ్వ విద్యాలయం జాన పద కళాక్షేత్రం కు కేటాయించిన స్థలం లో ఏర్పాటు చేయనున్న హెలిపాడ్ నుండి కలెక్టర్ కార్యాలయం కు రోడ్డు కు అర్&బి అధికారులు మార్కింగ్ చేశారు .జిల్లా కలెక్టర్ శనివారం హెలిపాడ్ నుండి కలెక్టర్ కార్యాలయం కు రోడ్డు వేయుటకు మార్కింగ్ పరిశీలించి అర్&బి డి. ఈ. బేగ్ కు సూచనలు చేశారు.

నల్గొండ పట్టణం కలెక్టరేట్ పక్కన పొట్టి శ్రీ రాములు విశ్వ విద్యాలయం జాన పద కళాక్షేత్రం కు కేటాయించిన స్థలం లో ఏర్పాటు చేయనున్న హెలిపాడ్ నుండి కలెక్టర్ కార్యాలయం కు రోడ్డు కు అర్&బి అధికారులు మార్కింగ్ చేశారు

Share This Post