నల్లగొండ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

ఒన్ టౌన్ పరిధిలోని హనుమాన్ నగర్ గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి జగదీష్ రెడ్డి
పాల్గొన్న జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి రేమా రాజేశ్వరి తదితరులు

నల్లగొండ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

Share This Post