నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆద్వర్యములో ఉమ్మడి నలగొండ జిల్లా వ్యాప్తముగా న్యాయ సేవలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

ప్రెస్ రిపోర్ట్ , తేది: 17.09.2021: జాతీయ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ ఆధార సంస్థ వారి ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆద్వర్యములో ఉమ్మడి నలగొండ జిల్లా వ్యాప్తముగా న్యాయ సేవలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యాక్రమములో 79 గ్రామాలలో 79 న్యాయవాదులు 7 పార లీగల్ వాలంటీర్లు పాల్గొని న్యాయ సేవ సంస్థ చట్టం, న్యాయ సేవల పథకాలు, న్యాయ సహాయం మరియు జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ రూపొందించిన మొబైల్ అప్లికేషన్ వినియోగించుకొనే విధానం వాటిపై 4282 గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

Share This Post