నాగవరం గ్రామంలోని రైతు వేదికలో రైతు శిక్షణ కేంద్రం, పంటల నమోదు కార్యక్రమాలపై సమీక్ష : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
20. 9 .2021
వనపర్తి

ఖరీఫ్ లో లో రైతులు సాగు చేసిన వంటలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష వ్యవసాయ అధికారులకు ఆదేశించారు సోమవారం వనపర్తి మండలం నాగవరం గ్రామంలోని రైతు వేదికలో రైతు శిక్షణ కేంద్రం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పంటల నమోదు ఇతర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు రైతులు సాగుచేసిన పంటలను వ్యవసాయ అధికారులు నమోదు చేయా లన్నారు. అలాగే క్రాఫ్ బుకింగ్ కార్యక్రమం చేపట్టి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సాధ్యమైనంత వరకు వరి పంటకు బదులు ఇతర పంటలు వేసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సుధాకర్ రెడ్డి, ఎంఏవో, ఏఈవో, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడమైనది

 

 

Share This Post