నిర్ధేశిత కాలంలోగా దరఖాస్తులు పరిశీలించి అర్హులకు అనుమతులు జారీ చేయాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

టి.ఎస్. ఐ-పాస్ ద్వారా పరిశ్రమల స్థాపన కొరకు చేనుకున్న దరఖాన్తులను నిర్ధేశిత కాలంలోగా పరిశీలించి అర్హత గల వాటికి అనుమతులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా పర్తిశమల ప్రోత్సహక కమిటీ నమావేశంలో టి.ఎస్. ఐ-పాస్ ద్వారా వివిధ శాఖలు అందజేసే అనుమతులపై నమీక్ష నిర్వహించారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పర్విశమల స్థాపన ద్వారా స్థానికులకు ఉపాధి లభించేలా చర్యలు తీనుకోవాలని, టి- ప్రైడ్‌ పథకం క్రింద ఎస్.సి .. ఎస్‌.టి. దివ్యాంగులకు నంబంధించిన 38 దరఖాన్తులను పరిశీలించి పెట్టుబడి రాయితీ / పావలా వడ్డీ రాయితీలతో 85 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, 2 పర్యిశమలకు ముడి నరుకైన బొగ్గును నెలకు 760 మెట్రిక్‌ టన్నులతో కేటాయించడం జరిగిందని, ఈ రెండు పరిశ్రమలు కూడా మట్టి పైపుల తయారీలో బొగ్గును ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ ఎం.హరనాథ్‌, నహాయ నంచాలకులు డి.రఘు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హవేలిరాజు, జిల్లా దళిత అభివృద్ధి శాఖ అధికారి పి.రవీందర్‌రెడ్డి నంబంధిత శాఖల అధికారుల తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post