నిర్మల్ జిల్లా: సొన్ మండలం గాంధీనగర్ గ్రామ సమీపంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకై స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తదితరులు.

సొన్ మండలం లోని గాంధీనగర్ లో బృహత్ పల్లె ప్రకృతి వనం కొరకు స్థల సేకరణలో భాగంగా మంగళవారం జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే గ్రామంలో స్థలాన్ని పరిశీలించారు.

ఇందులో తహసీల్దార్ అరిఫా సుల్తానా, ఎంపి ఓ అశోక్, సర్పంచ్ మమత, తదితరులు ఉన్నారు.

Share This Post