నూతనంగా నిర్మించిన EVM & VVPAT Warehouse (గోదాం) ప్రారంభ0

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమీపంలో రూ. 1కోటి 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన EVM & VVPAT Warehouse (గోదాం) ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో కలిసి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి టి. శ్రీనివాసరావు, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్, ఆర్ అండ్ బి ఇఇ కిషన్ రావు, తహశీల్దార్లు విజయ్ కుమార్, మునీందర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగ డిటి రెహ్మాన్ తదితరులు ఉన్నారు.

Share This Post