నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను కలిసి నోట్ పుస్తకాలు,పెన్నులు అంద చేసి

నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను కలిసి నోట్ పుస్తకాలు,పెన్నులు అంద చేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాల శౌరి, ఏ.డి.శ్రీనివాస్,జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, జిల్లా అగ్నిమాపక అధికారి యజ్ఞ నారాయణ,మహిళా, శిశు,దివ్యాoగుల,వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిణి సుభద్ర తదితరులు

Share This Post