నూతన సంవత్సరం సందర్భంగా దుప్పట్లు అందచేసిన జిల్లా గెజీటెడ్ అధికారుల సంఘం (టి.జి.ఓ) కార్యవర్గం సభ్యులు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, వి.చంద్ర శేఖర్

పత్రికా ప్రకటన జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టి.జి.ఓ *నూతన సంవత్సరం సందర్భంగా దుప్పట్లు అందచేసిన టి.జి.ఓ నూతన సంవత్సరం సందర్భంగా  లకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు టి.జి.ఓ అధ్యక్షుడు ముజీ బుద్దీన్,సంఘం కార్యవర్గం తో కలిసి పేద విద్యార్థులు, అనాథ లకు ఉపయోగ పడేలా 90 దుప్పట్లు టి.జి.ఓ.తరపున అంద చేశారు. టి.జి.ఓ.ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్,ఉపాధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్,ట్రెజరర్ యాకుబ్ నాయక్ కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపిన వారి లో వున్నారు. శాసన మండలి మాజీ చైర్మన్ ,ఎం.ఎల్.సి గుత్తా సుఖేందర్ రెడ్డి,జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన టి.జి.ఓ తెలంగాణ గెజీటెడ్ అధికారుల సంఘం(టి.జి.ఓ)అధ్యక్షులు ముజీబుద్దీన్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్,ఉపాధ్యక్షులు పెద్ది శ్రీనివాస్, మంగ్య నాయక్,జాయింట్ సెక్రటరీ డా.సందీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అమరెందర్ ,కార్యవర్గ సభ్యులు శాసన మండలి మాజీ చైర్మన్,ఎం.ఎల్.సి గుత్తా సుఖేందర్ రెడ్డి ని ఆయన నివాసం లో కలిసి మొక్క ను అంద చేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ని జడ్. పి.కార్యాలయం లో కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

Share This Post