నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభతరుణంలో  జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ జిల్లా ప్రజలకు,ప్రజా ప్రతి నిధులకు, జిల్లా అధికారులకు పాత్రికేయులకు శుక్రవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో కొత్త ఆశయాలతో, లక్ష్య సాధనతో జిల్లాను ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులనుద్దేశించి మాట్లాడారు.

Share This Post