నెలాఖరు లోగా జాతీయ రహదారి నర్వే పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

మంచిర్యాల నుండి వరంగల్‌ వరకు రనూల్‌పల్లి మీదుగా దాదాపు 25 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన జాతీయ రహదారి కోనం జాయింట్‌ మేనేజ్‌మెంట్‌ నర్వే ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి చేసేలా నంబంధిత శాఖల అధికారులు కార్యచరణ రూపొందించి ఈ నెల 16వ తేదీన పనులు ప్రారంభించేలా చర్యలు తీనుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన నమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధునూదన్‌నాయక్‌, జాతీయ రహదారి ప్రాజెక్టు అధికారులు రఘునాథ్‌పూలే (వరంగల్‌, రవీందర్‌రావుతో కలిని రెవెన్యూ, ల్యాండ్‌ నర్వే, రోడ్డు-భవనాలు, అటవీ, గనులు భూగర్భ, నీటిపారుదల, విద్యుత్‌, ఉద్యానవన శాఖల అధికారులు, మండల తహశిల్దార్లతో నమీక్షనమావేశం నిర్వహించారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ రహదారిపై చేపట్టనున్న జాయింట్‌ మేనేజ్‌మెంట్‌ నర్వేలో జరిగే ప్రతి అంశాన్ని వీడియోగ్రఫీ తీయాలని, నర్వే పనులు ప్రారంభించి ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. 2013 యాక్టు ప్రకారంగా పనులు నిర్వహించి నంబంధిత వివరాలతో నర్వే పూర్తి చేసి నివేదిక అందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల రాజన్వ మండల అధికారి వేణు, భూగర్భ గనుల శాఖ అధికారి బాలు, రోడ్డు-భవనాల శాఖ ఈ.ఈ. రాములు, తహళశిల్దార్లు నంతోష్‌, రాజేశ్వర్‌, ల్యాండ్‌ నర్వే అధికారి శ్రీనివాన్‌, నంబంధిత శాఖల అధికారులు తదతరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post