నేడు ఒక నామినేషన్ దాఖలు – సహాయ ఎన్నికల అధికారి రమేష్

నేడు ఒక నామినేషన్ దాఖలు – సహాయ ఎన్నికల అధికారి రమేష్

04-మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి తెలంగాణ శాసన మండలి సభ్యుని ఎన్నికకు శనివారం నాడు స్వతంత్ర అభ్యర్థిగా పటాన్ చేరు నియోజక వర్గానికి చెందిన జి. ప్రవీణ్ కుమార్ నామినేషన్ ధాఖలు చేశారని సహాయ ఎన్నికల అధికారి రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుండి స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి శాసనమండలికి నామినేషన్లు ప్రారంభం కాగా శనివారం ఒక్క నామినేషన్ ధాఖలు అయినదని ఆయన తెలిపారు.
.

Share This Post