నేలకొండపల్లి మండలం ఆచర్లగూడెం గ్రామంలో పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం గ్రామంలో పల్లె ప్రగతి పనుల్లో అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.సోమవారం పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందింగా జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.

Share This Post