* నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రెటజిక్ స్టడీస్ అంశంపై పరిశీలించడానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కు చేరుకున్న న్యూఢిల్లీకి చెందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు.
* వారికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.
issued by dist public Relations officer siddipet district