పంచాయతి రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న పెండింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

పంచాయతి రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న  పెండింగ్  పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

జిల్లా లో  పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపడుతున్న  వివిధ అభిరుద్ది కార్యక్రమాలను వెంటనె పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ సమావేశ హాల్లో  పి.ఆర్., విద్య, సంక్షేమ శాఖల అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు.  పెండింగ్ లో ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకోరావా లన్నారు. జిల్లా లో మోడల్ అంగన్వాడీ సెంటర్లను నిర్మించాలని సంబంధిత అధికారులకు సూచించారు. DRDO ట్రైనింగ్ సెంటర్ కు సంభందించిన భవనాన్ని  పూర్తి చేయాలని అలాగే పాఠశాలల్లో  గ్రామ పంచాయతీ నిధుల ద్వారా మరుగుదొడ్లు,  విద్యుత్ ఏర్పాటు వంటి  చిన్న చిన్న పనులైన నిర్మించుకోవచ్చని సూచించారు. గ్రామ పంచాయతీ లో నిధులు ఉంటే తరగతి గదులను  నిర్మించుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.   ప్రతి ప్రభుత్వ భవన లలో తప్పని సరిగా మూత్రశాలలు మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఓపెన్ డ్రైనేజి లకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకొనెల చర్యలు చేపట్టాలన్నారు.   ఎస్సి హాస్టల్ లలో  పనులను పూర్తిచేయడం జరిగిందని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ తెలిపారు హాస్టల్ లో ఏమైనా పనులు మిగిలి ఉంటే కూడా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 25వ తేది వరకు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి అయిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల భవన లను  ప్రారంభించాలని సూచించారు PMGP రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇంకా మిగిలి ఉన్నవి త్వరగా పూర్తిచేయలన్నారు. జిల్లా లో ప్రజల  కు అదనంగా  సౌకర్య లు అవసరమునయని అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రం లో ఉన్న R&B రోడ్డు లను వాటి వెంబడి లైటింగ్ పనులను పూర్తి చేయాలని జిల్లా లో R&B పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, eepr నరేందర్, జిల్లా అధికారులు మురళి, గోవిందా రాజన్, వేణుగోపాల్, రామ్ మనోహర్ రావ్, డిఇఓ శ్రీనివాస్ రెడ్డి మరియు  డిప్యూటీ సిఇఓ  జ్యోతి,ఏఈ లు తదితరులు పాల్గొన్నారు

Share This Post