పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.

హనుమకొండ:6-6-2022
నక్కలగుట్ట:
*గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి 51వ డివిజన్ నక్కలగుట్టలో స్థానిక కార్పోరేటర్ రంజిత్ రావు గారితో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.

Share This Post