హనుమకొండ:
బాలసముద్రం:
*పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజల సౌకర్యార్థం పలు కాలనీల్లో అహ్లాదకరమైన పార్కులను విస్తృతంగా అభివృద్ధి పరుస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 30 డివిజన్ బాలసముద్రం లో పర్యటించిన గౌరవ ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ గారు*
👉 పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.
👉 గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆశయం పట్టణాల్లో క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి పట్టణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
👉 కొన్నేళ్లుగా పరిష్కారం కాని సమస్యలు పట్టణ ప్రగతి కార్యక్రమంలో సులువుగా పరిష్కారం అవుతున్నాయి.
👉 పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పార్కులు డ్రైనేజీలు ఎలక్ట్రిసిటీ ఇతర అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుంది.
👉 డివిజన్ కార్పొరేటర్ మరియు పదిహేను మంది ప్రజలతో ఏర్పాటు చేసిన కమిటీ డివిజన్లోని సమస్యలను గుర్తించి వాటిని పట్టణ ప్రగతి ద్వారా పరిష్కారం చూపించడం జరుగుతుంది.
👉నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దాడామే కాకుండా క్లిష్టతరామైన సమస్యలు ప్రజల భాగస్వామ్యంతో పట్టన ప్రగతి కార్యక్రమంలో పరిష్కారం అవుతున్నాయి.
👉 అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి.