పఠాన్ చేరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు.
బుధవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు పటాన్చెరు తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, ధరణి రిజిస్ట్రేషన్లను తనిఖీచేశారు. రిజిస్ట్రేషన్ పక్రియను ,రికార్డులను పరిశీలించారు.