*పత్రికా ప్రకటన*. *పట్టణం లో పార్కు ల అభివృద్ధి పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్*. నల్గొండ,ఏప్రిల్ 27. నల్లగొండ పట్టణంలో సందర్శకులను ఆహ్లాదపరిచే విధంగా రాజీవ్ నగర్, రామ్ నగర్ పార్క్ లను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి. రమణాచారి తో కలిసి పట్టణంలో రాజీవ్ నగర్ పార్క్, రామ్ నగర్ పార్క్ లలో అభివృద్ధి పనులను పరిశీలించి సూచనలు చేశారు.ఈ సందర్భంగా పార్క్ లలో అభివృద్ధి పనుల పురోగతిని మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. రాజీవ్ నగర్,రాం నగర్ పార్క్ లలో చేపట్టిన అభివృద్ధి పనులను మే నెల 25 లోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఈ లు అశోక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు

ఏప్రిల్ 27. నల్లగొండ పట్టణంలో సందర్శకులను ఆహ్లాదపరిచే విధంగా రాజీవ్ నగర్, రామ్ నగర్ పార్క్ లను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి. రమణాచారి తో కలిసి పట్టణంలో రాజీవ్ నగర్ పార్క్, రామ్ నగర్ పార్క్ లలో అభివృద్ధి పనులను పరిశీలించి సూచనలు చేశారు.ఈ సందర్భంగా పార్క్ లలో అభివృద్ధి పనుల పురోగతిని మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. రాజీవ్ నగర్,రాం నగర్ పార్క్ లలో చేపట్టిన అభివృద్ధి పనులను మే నెల 25 లోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఈ లు అశోక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Share This Post