పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

గురువారం ఆయన కొండాపూర్ మండలము పెద్దమ్మ తాండ, జల్లి గుట్ట తాండా , బ్రహ్మంగారి తాండా, గడి మల్కపూర్ మరియు మహమ్మదా పూర్ గ్రామ పంచాయతీ లలో ఇస్తున్న వాక్సినేషన్ ఈ ప్రక్రియను పరిశీలించాలి. ఆయా గ్రామాలలో వంద శాతం వాక్సినేషన్ పూర్టైనండుకు గాను ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్ , పంచాయతీ సెక్రటరీ, మెడికల్ సిబ్బందిని రాజర్షి సన్మానించారు. అన్ని గ్రామాలలో వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసి మండలము మొత్తం వంద శాతము పూర్తి చేయడానికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ సెక్రటరీలు డాక్టర్లు పాల్గొన్నారు.

Share This Post