పనులను వేగవంతంగా పూర్తి చేయాలి రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు


పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు

00000

     కరీంనగర్ పట్టణంలోని కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులతో కలసి కలెక్టరేట్ నూతన భవన నిర్మాణ


పనులను పరిశీలించినారు. అనంతరం తీగల వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, ఆర్ అండ్ బి ఈఈ సాంబశివరావు, కాంట్రాక్టర్లు, ఆర్అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post