పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జి.రవి

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల జిల్లాలో అప్ గ్రేడ్ చేయబడిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ఔట్ సోర్సింగ్ జూనియర్ లెక్చరర్ల నియామకానికై లిఖిత పరీక్ష నిర్వహించబడింది. జగిత్యాల జిల్లా లో 23 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వగా మొత్తం 253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 237 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు 16 మంది గైర్హాజరయ్యారు. TMR బాలికల జూనియర్ కాలేజీ లో 101 TMR బాలుర కాలేజీ లో 136 మంది హారయ్యారు. ఖిల్లా గడ్డలోని TMR బాలుర పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ జి రవి సందర్శించి తనిఖి చేసారు. ఈ పర్యటనలో DMWO, జగిత్యాల సుదర వరదరాజన్, RLC డా. సయ్యద్ హమీద్, ప్రిన్సిపల్స్ డా. రాజేందర్, సుచిత్ర పాల్గొన్నారు.

Share This Post