పల్లె, పట్టణ ప్రగతి దృష్ట్యా* *నేడు గ్రీవెన్స్ డే, డయల్ యువర్ కలెక్టర్ నిర్వహించుట లేదు*

ప్రచురణార్థం

*పల్లె, పట్టణ ప్రగతి దృష్ట్యా*
*నేడు గ్రీవెన్స్ డే, డయల్ యువర్ కలెక్టర్ నిర్వహించుట లేదు*

మహబూబాబాద్, జూన్ -05:

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దృష్ట్యా ఈ నెల 6న సోమవారం గ్రీవెన్స్ డే, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించుట లేదని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో తెలిపారు.

అధికారులు అందరూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో ఉన్నందున ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించుట లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Share This Post