పల్లే ప్రగతి పథంలో భాగంగా వివిధ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యటించారు.

పల్లే ప్రగతి పథంలో భాగంగా వివిధ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యటించారు.

*ప్రెస్ రిలీజ్*

*హనుమకొండ,జూన్ 04

పల్లే ప్రగతి పథంలో భాగంగా వివిధ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యటించారు.

శనివారం నాడు హనుమకొండ జిల్లా నడికుడా మండలంలోనీ కంఠత్మకూర్,గ్రామంలో పల్లే ప్రకృతి వనం నర్సరీలను, నడికుడా గ్రామంలో క్రీడా ప్రాంగణాము, పల్లే ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు.

ఈ నేల 3 నుండి 18 వరకు *పల్లే ప్రగతి పథంలో* భాగంగా గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు సంక్షేమం, *మన ఊరు మన బడి*

తదితర గుర్తించిన పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.

మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ లక్ష్యం పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ట్యాంక్స్,కెనాల్స్, చెరువులు, కుంటలు తదితర వెంబడి చెట్లు నాటేందుకు సిద్దంగా ఉండాలని అందుకు అవసరమైన మొక్కలు సిద్దంగా ఉంచుకోవాలని అన్నారు.

గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, డిఆర్డిఓ ప్రాజెక్టు అధికారి ఏ. శ్రీనివాస్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post