పాత తండా గ్రామపంచాయతీ లో వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై గోడ పత్రికను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డి హరిచందన

యాసంగి లో వరికి బదులు గా ఇతర పంటలు సాగు చేయాలనీ గోడపత్రిక విడుదల

గురువారం ధన్వాడ మందిపల్లి గ్రామం పాత తండా గ్రామపంచాయతీ పరిధిలో జిల్లా కలెక్టర్ డి హరిచందన  వరికి  ప్రత్యామ్నాయ పంటల సాగు  సమాచార పత్రాలను విడుదల చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశానుసరంగ రైతులు వరి కి బదులు ప్రత్యేన్మేయ   పంటలను  సాగుచేసుకోవాలని సూచించారు. అదేవిధంగా సమగ్ర సమాచార పుస్తకములను కూడా విడుదల చేశారు. యాసంగి లో పండించే వరి ఉప్పుడు బియం చేయటకు ఉపయాగో పడుతుందని FCI ఒక్క గరము సైతం కొనుగోలు చేయమని స్పటం చేసింది కాబట్టి రైతులు ఎవరు యాసంగి లో వరి ని పండించకుండా ప్రత్యామ్యాయ పంట వైపు మొగ్గు చూపే విదంగా రైతులకు అవగాహనా కల్పించల్సిన భాద్యత వ్యవసాయ అధికారులదన్నారు. ప్రస్థిత పరిస్థితులలో వరి కి ప్రత్యేన్మేయ పంటగా పేరాస, మినుము డిసెంబెర్  10 వరకు, పొద్దుతిరుగుడు జొన్న పంటలు డిసెంబెర్ 31 వరకు, నువుల్లు 15 నుండి ఫెబ్రవరి 15వరకు వేసుకోవచ్చాన్నారు. ఈ విషయాల పై అన్ని రైతు వేదికలలో రైతు లతో సమావేశాలు నిర్వహించి అవగాహనా కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ కే చంద్ర రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ గారు, CPO గోవింద రాజన్   మండల వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్  ,గ్రామ రైతు బంధు కోఆర్డినేటర్ సురేందర్ రెడ్డి మరియు  Aeo లు తదితరులు  పాల్గొన్నారు.

Share This Post