పాన్ ఇండియ లీగల్ సర్వీసెస్ ప్రోగ్రామ్స్ లో బాగంగా కనగల్ మండల కేంద్రంలో అదనపు జిల్లా న్యాయమూర్తి బి. తిరుపతి న్యాయ విజ్ఞాన సరస్సును నిర్వచించారు.

 పాన్ ఇండియ లీగల్ సర్వీసెస్ ప్రోగ్రామ్స్ లో బాగంగా కనగల్ మండల కేంద్రంలో అదనపు జిల్లా న్యాయమూర్తి బి. తిరుపతి న్యాయ విజ్ఞాన సరస్సును నిర్వచించారు. ఈ కార్యక్రమములో న్యాయమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగము చట్టాలన్నింటికి మాతృక వంటిదని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగము తెలుసుకొని చట్ట ప్రకారం నడుచుకోవాలని, రాజ్యాంగము ప్రకారము నడుచుకునే వారే నిజమైన పౌరులనీ తెలిపి, న్యాయ సహాయం, లోక్ అదాలత్, వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమములో   కనగల్ ఎస్.ఐ. సతీష్ రెడ్డి క్రిమినల్ చట్టాలపై, తహశీల్దార్ శ్రీనివాస్ రెవెన్యూ చట్టాలపై, ఎం.పి.డి.ఓ సోమ సుందర్ పంచాయత్ రాజ్ చట్టాలపై, పరమేష్, మల్లేష్ , రెవెన్యూ, పోలీసు యంత్రాంగం , ప్రజలు పాల్గొన్నారు.

Share This Post