పురస్కార గ్రహీతలకు కలెక్టర్ అభినందన లు

*పురస్కార గ్రహీతలకు కలెక్టర్ అభినందన*

———————————

2020-21 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ అవార్డులు–2022 కింద
ఉత్తమ జెడ్పీ అవార్డు తో పాటు
ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు దక్కించుకున్న గ్రహీతలకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అభినందనలు తెలిపారు.

సోమవారం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వణాధికారి గౌతమ్ రెడ్డి, పంచాయితీ అధికారి ఎ.రవీందర్, గ్రామీణాభివృద్ధికి శాఖ అధికారి మదన్ మోహన్, మండెపల్లి గ్రామ సర్పంచ్ శివజ్యోతి, గ్రామ పంచాయితీ పాలకవర్గం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇదే స్పూర్తితో పని చేస్తూ జిల్లా అభివృద్ధికి పాటు పడాలని, ఇలాంటి అవార్డులను భవిష్యత్ లో మరెన్నో తీసుకురావాలని ఆకాంక్షించారు.
————————————-

Share This Post