పేద నిరుద్యోగ యువతకు ఉత్తమ ఉపాధ్యాయులతో ఇస్తున్న ఉచిత గ్రూప్స్ పోటీ పరీక్షల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ లో ఆయా శాఖల లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని అందులో భాగంగానే శుక్రవారం కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ లో ఎస్సి, ఎస్టీ మరియు బిసి నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తరపున ఉచిత శిక్షణ తరగతులను మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ పద్మజా రాణి, ఎస్పీ యన్ వెంకటేశ్వర్లు లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.
జిల్లా లో దాదాపు 740పోస్ట్ ల భర్తీ కి రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడం జరిగిందని మన జీవితం లో మన విఫలం చెందడానికి ఇతరులు బాద్యులు కాలేరని మనము కస్టపడి చదివి ఎంచుకున్న లక్షాన్ని చేరుకోవాలని మీ లక్షలను చేరుకోవడానికి రాష్ట ప్రభుత్వం ఈ ఉచిత శిక్షణ కార్యక్రమ న్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేద బడుగు బలహీన వర్గాలకు పట్టణాల లో ఉండి హాస్టల్ లో ఉండే పరిస్థితులు కొందరికి ఉండవు కాబ్బట్టి జిల్లా కేంద్రాలలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణా ఏర్పడిందే నీరు నిధులు నియామకాల పై అని మన రాష్ట ముఖ్యమంత్రి భారత దేశం లోనే మొదటి సరి జోనల్ విదానాన్ని అసెంబ్లీ లో ప్రవేశ పెట్టి ఏ జిల్లా కిఉ చెందినా వారిని అ జిల్లా లోనే ఉద్యోల అవకాశాలను ఏర్పాటు చేసిందన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారికీ తన క్యాంప్ కార్యాలయం లో మద్యాహ్నం భోజన సదుపాయాన్ని కల్పించాబడుతుమ్దని పేర్కొన్నారు.
చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ
తెలంగాణా వచినాతరువత ప్రతి జిల్లా కు ఉద్యోగాలు తమ జిల్లా వారికే కేటాయించడం చాల హర్షనియం అన్నారు. మన భవిషత్తు మన చేతులలో ఉందని కష్టపడి ఇష్టం తో చదవాలని సూచించారు.జిల్లా కు దాదాపు 740 పోస్ట్ లు కలిగా ఉన్నాయని రాష్ట ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందని జిల్లా లో ఉచిత శిక్షణ లో స్టేడి మేతిరియాల్స్ ను అందజేయడం జరుగుతోందని సద్వినియోగం చేసుకొని తమ తల్లి దండ్రుల ఉపాద్యాయుల పేరు నిలబెట్టాలని సూచించారు.
నారాయణపేట శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ
ఈ కార్యక్రమం లో ఆర్డీఓ రామచందర్ నాయక్, శత్రు నాయక్ DTWO, జిల్లా ఎస్సి డిఇఓ కన్యాకుమారి, atwo రదమ్మ, జిల్లా ప్రణాళిక అధికారి గోవిందా రాజన్, జిల్లా విద్యాదికరి లియాఖాత్ అలీ,డిఎస్పీ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ సునీత, చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వసంత మున్సిపల్ చైర్పర్సన్ గాంధే అనసుయ్య చంద్రకాంత, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ హరినరాయన్ బట్టడ్ HHP నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.