ప్రచురణార్థం….3
జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 28
జిల్లాలోని ఎఫ్ఆర్సి కమిటీల ద్వారా వచ్చిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి పూర్వక పత్రాలను పారదర్శకంగా నిర్వహించేలా అడవి శాఖ అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు సంవత్సరాల తరబడి వారసత్వంగా పోడు చేసు కుంటూ ఇప్పటివరకు సాగులో ఉన్న ప్రతి లబ్ధిదారునికి అక్కపత్రం వచ్చేలా సంబంధిత అధికారులు సమిష్టితో పని చేయాలని కలెక్టర్ అధికారుల కు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా ఫారెస్ట్ అధికారిని లావణ్య, ఆర్డిఓ శ్రీనివాస్ ,ఫారెస్ట్ అధికారులు మరియు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు
………………………………………………….
జిల్లా పౌర సంబంధాల అధికారి జయశంకర్ భూపాలపల్లి జారీ చేయనైనది