పోడు సాగు చేస్తున్న రైతులు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ కె.శశాంక.

మహబూబాబాద్ మండలం కంబాలపల్లి పరిధిలోని మొట్ల తండాలో పోడు భూములు, అటవీ సంరక్షణ సమావేశ కార్యక్రమంలో పాల్గొని  పోడు సాగు చేస్తున్న రైతులు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్ కె.శశాంక.

Share This Post