పోలీస్ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కరీంనగర్ కు రాక

కరీంనగర్ కు వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్

మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి బుధవారం కరీంనగర్ కు చేరుకున్నారు. పోలీస్ అతిథిగృహం చేరుకున్న కమిషనర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు జీవి శ్యాం ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక తదితరులు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల కమిషనర్ తో కొంత సమయం భేటీ అయ్యారు.

Share This Post