ప్యాకేజీ 9 కు సంబంధించిన పెండింగ్ భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలి:జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

ప్యాకేజీ 9 కు సంబంధించిన పెండింగ్ భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలి:జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

——————————-

ప్యాకేజీ 9 కు సంబంధించిన పెండింగ్ భూ సేకరణ పూర్తి చేయాలనీ జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులకు ఆదేశించారు.

శనివారం సాయంత్రం కలెక్టరేట్ లి ప్యాకేజీ-9పై పెండింగ్ భూసేకరణ పై జిల్లా అదనపు కలెక్టర్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు తో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. పెండింగ్ భూ వివరాలను ఆర్డీఓ జిల్లా అదనపు కలెక్టర్ కు వివరించారు.

ప్యాకేజీ -9 పంప్ హౌజ్ ప్రారంభం కోసం అందుబాటులో ఉన్న ఆర్థిక వనరుల నుంచి
ప్రాధాన్యత క్రమంలో భూములకు చెల్లింపులు చేయాలన్నారు.

సమావేశంలో LA ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ OSD మనోహర్, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, ప్యాకేజీ – 9 EE శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు.
——————————–

 

Share This Post