ప్రచురణార్థం వరంగల్ కంటి వెలుగు ను సద్వినియోగం చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకం గా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రతీ ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు శుక్రవారం 33 వ డివిజన్ పరిధిలోని పెరకవాడలో కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ప్రారంభించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కంటి చూపు ప్రాధాన్యత ను ప్రజలు గుర్తించి ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు నిరుపేదలు పరీక్షల కోసం ప్రయివేట్ హాస్పిటల్ లకు వెళ్లి ఖర్చుల పాలు కాకూడదనే ద్యేయం తో ప్రభుత్వం ఉచితం గా ప్రజలకు కంటి పరీక్షలు చేపించాలని ఈ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు దీనిని ప్రజలు ఉపయోగించుకొని అవసరమైన చికిత్స చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు కంటి పరీక్షల అనతరం జిల్లా కలెక్టర్ చేతులమీదుగా కంటి అద్దాలను అంద చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ గోపాలరావు, కంటి వెలుగు సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు

ప్రచురణార్థం

వరంగల్

కంటి వెలుగు ను సద్వినియోగం చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకం గా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రతీ ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు

శుక్రవారం 33 వ డివిజన్ పరిధిలోని పెరకవాడలో కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ప్రారంభించారు

ఈ సందర్బంగా
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

కంటి చూపు ప్రాధాన్యత ను ప్రజలు గుర్తించి ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు

నిరుపేదలు పరీక్షల కోసం ప్రయివేట్ హాస్పిటల్ లకు వెళ్లి ఖర్చుల
పాలు కాకూడదనే ద్యేయం తో ప్రభుత్వం ఉచితం గా ప్రజలకు కంటి పరీక్షలు చేపించాలని ఈ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు

దీనిని ప్రజలు ఉపయోగించుకొని అవసరమైన చికిత్స చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు

కంటి పరీక్షల అనతరం
జిల్లా కలెక్టర్ చేతులమీదుగా
కంటి అద్దాలను అంద చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ గోపాలరావు, కంటి వెలుగు సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు

Share This Post