ప్రచురణార్థం సిఎంఆర్ రైస్ ని త్వరితగతిన అందించాలి… జనగామ సెప్టెంబర్ 5. 2021- 22 వానాకాలంకు సంబంధించిన సిఎంఆర్ రైసు 70% పూర్తి చేయడం జరిగిందని మిగతా 30% త్వరితగతిన అందించాలన్నారు. అదేవిధంగా 2021- 22 యాసంగికి సంబంధించిన సిఎంఆర్ రైసును అందించేందుకు నిర్దేశించిన విధంగా నిర్ణీత సమయంలో అందించాలని కలెక్టర్ మిల్లర్ లను ఆదేశించారు. అధికారులు కూడా పర్యవేక్షిస్తూ సమన్వయంతో లక్ష్యాలను అధిగమించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ జిల్లా పౌరసరఫరాల అధికారి రోజా రాణి సివిల్ సప్లై డిఎం సంధ్యారాణి రైస్ మిల్లర్స్ తదితరులు పాల్గొన్నారు.

ప్రచురణార్థం

సిఎంఆర్ రైస్ ని త్వరితగతిన అందించాలి…

జనగామ సెప్టెంబర్ 5.

2021- 22 వానాకాలంకు సంబంధించిన సిఎంఆర్ రైసు 70% పూర్తి చేయడం జరిగిందని మిగతా 30% త్వరితగతిన అందించాలన్నారు.

అదేవిధంగా 2021- 22 యాసంగికి సంబంధించిన సిఎంఆర్ రైసును అందించేందుకు నిర్దేశించిన విధంగా నిర్ణీత సమయంలో అందించాలని కలెక్టర్ మిల్లర్ లను ఆదేశించారు.
అధికారులు కూడా పర్యవేక్షిస్తూ సమన్వయంతో లక్ష్యాలను అధిగమించాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ జిల్లా పౌరసరఫరాల అధికారి రోజా రాణి సివిల్ సప్లై డిఎం సంధ్యారాణి రైస్ మిల్లర్స్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post